గమనిక / హెచ్చరిక:
- తెలుగు లోన్ గైడ్ (Telugu Loan Guide) వెబ్‌సైట్‌లో అందించే సమాచారం అంతా కేవలం అవగాహన మరియు విద్యా ప్రయోజనాల (Educational Purposes) కొరకు మాత్రమే.
- మేము ఏ బ్యాంకుకి సంబంధించిన అధికారిక ప్రతినిధులం కాదు, అలాగే మేము ఎవరికీ నేరుగా లోన్లు ఇవ్వము.
- వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధికారిక వెబ్‌సైట్లు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి మీకు సులభంగా అర్థమయ్యేలా ఇక్కడ అందిస్తున్నాము.
- బ్యాంకుల వడ్డీ రేట్లు, నియమ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి, మీరు ఎలాంటి లోన్ తీసుకునే ముందైనా సంబంధిత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ యొక్క అధికారిక నిబంధనలను స్వయంగా తనిఖీ చేసుకోవాల్సిందిగా మనవి.
- ఈ వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని ఆధారం చేసుకుని మీరు తీసుకునే నిర్ణయాలకు మా వెబ్‌సైట్ బాధ్యత వహించదు.